TPT: తిరుమల శ్రీవారికి ఒకే రోజు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. రూ. 6.93 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది. గతంలో కేవలం మూడు సార్లు మాత్రమే ఒక్క రోజులో రూ. 6 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతోనే ఈ ఆదాయం లభించినట్లు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమల శ్రీవారికి రికార్డు హుండీ ఆదాయం


