CTR: వినికిడి వైకల్యం ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించేందుకు బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో ప్రత్యేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి వినోద్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు అవకాశం


