హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

NZB: బోధన్ డివిజన్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘ఆచార్యదేవోభవ 2026’ పేరుతో స్థానిక ఇందూరు హైస్కూల్లో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయగా వారిని డీఈవో ఘనంగా సన్మానించారు. సుమారు 25 పాఠశాలల ఉత్తమ ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందజేశారు.