WNP: కొత్తకోట మండలం అప్పరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా డీఎంహెచ్ భాస్కర్ నాయక్ తనిఖీ చేశారు. PHCలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఓపీ సంఖ్యను పెంచాలని సూచించారు. వైద్య సేవల నిర్వహణ, ఓపీ సేవలు, ప్రసవాల సంఖ్య, టీబీ వ్యాధికి అందిస్తున్న అంశాలను పరిశీలించారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, సీజనల్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
తెలంగాణ
పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎంహెచ్ వో


