NLG: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు.
తెలంగాణ
ఘనంగా చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలు


