హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాజు మృతదేహం కోసం విస్తృత గాలింపు

ప్రకాశం: వెలిగొండ ఫీడర్ కెనాల్లో గల్లంతైన రాజు కోసం గురువారం ఆరవ రోజు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. SDRF 32 మంది సిబ్బందితో సుంకేసుల గ్రామం సమీపంలోని నదిలో గాలింపు చేపట్టారు. ఎర్రగొండపాలెం సీఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో డ్రోన్ కెమెరాతో పరిసరాలను పరిశీలిస్తూ.. గాలింపు పనులను వేగవంతం చేశారు.