కోనసీమ: వినాయక నవరాత్రి ఉత్సవాలలో వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా APEPDCL ఆపరేషన్ సర్కిల్ సూపరెంటెండింగ్ ఇంజనీర్ రాజేశ్వరి సూచించారు. ఆమె గురువారం మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాకు అధికారిక తాత్కాలిక కనెక్షన్లు మాత్రమే తీసుకోవాలని, వైరింగ్ పనులను లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్ల తోనే చేయించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గణేష్ మండపాలలో విద్యుత్ భద్రత తప్పనిసరి'


