హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

NMMS స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు

PLD జిల్లాలో 8వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు NMMS స్కాలర్‌షిప్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రామారావు తెలిపారు. ప్రభుత్వ, పాఠశాలల విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల్లోపు ఉండాలన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అక్టోబర్‌ 12, పరీక్ష రుసుము చెల్లింపునకు అక్టోబర్‌ 13 చివరి తేదీ అని స్పష్టం చేశారు.