VSP: జీవీఎంసీ ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం తొలిరోజు 267 వినతులు అందాయి. ఇందులో ఎల్‌ఆర్‌ఎస్-191, ఏపీడీపీఎంఎస్-63, టీడీఆర్-13 దరఖాస్తులు ఉండగా.. అధికారులు 83 సమస్యలను పరిష్కరించారు. అలాగే, శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఫోరం కొనసాగుతుందని కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జీవీఎంసీ ఓపెన్ ఫోరంకు విశేష స్పందన


