MNCL: గంజాయి వినియోగానికి అలవాటు పడిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని గురువారం చెన్నూర్ న్యాయస్థానంలో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ కౌన్సెలింగ్, పునరావాసం కోసం జిల్లాలోని ప్రభుత్వ డీ-అడిక్షన్ సెంటర్కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని భీమారం SI రాజేందర్ సూచించారు.
తెలంగాణ
గంజాయి బ్యాచ్‌పై కేసు నమోదు


