హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పీచుపాలెం మున్సిపల్ హైస్కూల్‌ను తనిఖీ చేసిన DEO అనిల్ కుమార్
★ చినమామిడిపల్లిలో లబ్దిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయకర్
★ తణుకు మండలం తేతలి హైవేపై కారు ఢీకొని మహిళ మృతి
★ ఆకివీడు పెదపేట రామాలయ పనులు వేగవంతం చేయాలి: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు