హైదరాబాద్: 28°C
తెలంగాణ

మధు యాష్కినీ ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే

MBNR: ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడును ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ జీవితంలో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.