హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ నంబర్ ప్లేట్‌తో బైక్ నడుపుతున్న వ్యక్తి అరెస్ట్

ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నకిలీ నంబర్ ప్లేట్‌తో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. బైక్ నంబర్ AP25-L-2675తో వస్తున్న నిందితుడు భూతి విజయ్ (30)ను ఆపి పత్రాలు అడిగారు. పత్రాలు లేకపోవడంతో ఇంజిన్ నంబర్ ఆధారంగా పరిశీలించగా అసలు రిజిస్ట్రేషన్ నంబర్ AP22-J-4231గా తేలింది.