హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోషణ్ మాసం పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

JGL: జిల్లాలో 9వ పోషణ్ మాసం 2026 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పోషణ మాసం పోస్టర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ తదితరులు ఉన్నారు.