VSP: హమారా ప్రసాద్ విడుదల చేయనున్న ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని నిలిపివేయాలని కోరుతూ రాష్ట్రపతి సెక్రటేరియట్‌లో ఫిర్యాదు చేసినట్లు విదసం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బూసి వెంకటరావు తెలిపారు. అంబేద్కర్‌ను అవమానించేలా పుస్తక శీర్షిక ఉందని ఆయన ఆరోపించారు. ప్రచురణ, విడుదల నిలిపివేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖలు, తెలంగాణ సీఎస్, డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: హమారా ప్రసాద్ పుస్తకంపై ఫిర్యాదు


