హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌పై రాజకీయ పార్టీలతో కలెక్టర్‌ సమీక్ష

NGKL: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తప్పిపోకుండా రాజకీయ పార్టీలు చురుకైన పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటీల్‌ సూచించారు. ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగించిన నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. తుది ఓటర్ల జాబితా నవంబర్‌ 9న విడుదలవుతుందని తెలిపారు.