BDK: బూర్గంపహాడ్ మండలం సారపాక సెంటర్‌లో SI మేడా ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వాహనదారుల పత్రాలను పరిశీలించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారా అనే అంశంపై పరీక్షలు చేపట్టారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాల ముప్పు ఉంటుందని, వాహనదారులు నిబంధనలు పాటించాలని ఎస్‌ఐ సూచించారు.
తెలంగాణ
సారపాకలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు


