BHPL: జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను సంబంధిత గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించినట్లు జిల్లా సంక్షేమాధికారి జి. మల్లేశ్వరి తెలిపారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ..భూపాలపల్లి, మహాదేవ్‌పూర్ ప్రాజెక్టుల పరిధిలోని అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
అంగన్‌వాడీ దరఖాస్తుదారుల జాబితా విడుదల


