హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరాహార దీక్షకు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ సంఘీభావం

HNK: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్‌, దాస్యం వినయ్‌ భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. ఏక శిలాపార్కు వద్ద డెమొక్రటిక్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.