హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లకు కౌన్సెలింగ్

BHPL: చిట్యాలలో అతివేగంగా, సరైన ధ్రువపత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లకు CI సతీష్, SI సతీష్ కౌన్సెలింగ్ నిర్వహించారు. పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ట్రాక్టర్లకు అన్ని ధ్రువపత్రాలు ఉండాలని, అతివేగంగా నడపరాదన్నారు. ఇసుక ట్రిప్పులను టార్పాలిన్‌తో కప్పి రవాణా చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.