హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివాలయానికి వెండి నాగవడి, మకర తోరణాలు

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని తాబేలు గుట్టపై గల మరకత జీవన జ్యోతిర్లింగ శివాలయానికి కర్నాటి జ్యోతి, వెంకటేష్ గుప్తా దంపతులు గురువారం వెండి నాగవడి, మకర తోరణాలను విరాళంగా అందజేశారు. శివలింగానికి రూ.4.50 లక్షల విలువైన వెండి నాగవడి, గణపతి, మరకత లింగం, అమ్మవారి విగ్రహాలకు రూ.80 వేల విలువైన మకర తోరణాలను సమర్పించారు.