ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు వెంటనే అధికారులు, మంత్రులు పూనుకోవాలని CPM రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది మే 10న పాలకవర్గం పరిపాలన ముగిసిందన్నారు. వెంటనే కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలి: CPM


