హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో వ్యభిచార ముఠా అరెస్ట్

NRPT: మక్తల్ పట్టణంలోని నారాయణపేట రోడ్‌లో ఎస్వీఎస్ లాడ్జిపై పోలీసులు గురువారం దాడి చేశారు. ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో జరిపిన ఈ దాడిలో లాడ్జి యజమాని భాస్కర్ రెడ్డి, సాహాయకుడు లింగప్పతో పాటు ముగ్గురు పురుషులు, ఏడుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 10 ఫోన్లు, రూ.7800 నగదు, 2బైకులు స్వాధీనం చేసుకున్నారు. నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.