హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు అవగాహన కల్పించాలి: డీఎంహెచ్‌ఓ

NGKL: పాఠశాల, కళాశాల విద్యార్థులు, డ్రైవర్లు, వలస కుటుంబాలకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణపై విస్తృత అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ సూచించారు. ప్రతి గర్భిణికి హెచ్‌ఐవీ స్క్రీనింగ్ నిర్వహించి, పాజిటివ్‌ కేసులకు ఏఆర్‌టీ మందులు అందేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ హెచ్‌ఐవీపై స్వయం మూల్యాంకనం చేసుకోవాలని హెచ్‌ఐవీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రఫీక్ సూచించారు.