హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'

ASR: ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉంటే నష్టం జరగదని జీకేవీధి సీఐ సుధాకర్ సూచించారు. ఈ మేరు ఆయన గురువారం రింతాడలో ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో నకిలీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎరగా చూపి మోసం చేస్తున్నారన్నారు. ఇలాంటి మోసాలపై విద్యార్థులను, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.