సిద్దిపేట జిల్లాలోని ప్రాచీన, విలువైన మాన్యుస్క్రిప్టులను సేకరించి జ్ఞాన భారతం మిషన్‌కు అందించాలని కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. క్యాంప్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. జ్ఞాన భారతం మిషన్ పురోగతితో పాటు జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
తెలంగాణ
అరుదైన మాన్యుస్క్రిప్టులను సేకరించాలి: కలెక్టర్


