NZB: భద్రాచలం నివాసి, భక్త రామదాసు అలియాస్ కంచర్ల గోపన్న పదోతరం వంశీకుడు కంచర్ల శ్రీనివాస్ టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో కలిసి గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. భక్త రామదాసు ఎన్నో కష్టాలు ఎదుర్కొని భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించారని శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ
శ్రీవారిని దర్శించుకున్న రామదాసు 10వ తరం


