W.G: నరసాపురం మండలం తూర్పుతాళ్లులో ఏర్పాటు చేసిన 8 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు గురువారం ప్రారంభించారు. కొత్త ట్రాన్స్ ఫార్మర్‌తో తూర్పుతాళ్లు, పరిసర ప్రాంతాల్లో ఆక్వా రైతులకు లో-వోల్టేజ్, విద్యుత్ అంతరాయాల సమస్యలు తగ్గుతాయని ఎమ్మెల్యే తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
తూర్పుతాళ్లులో నూతన ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం


