NLR: వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ క్విజ్‌లో జిల్లాలోని 15–29 ఏళ్ల యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా యువజన అధికారి ఏ.వి. నరసింహకుమార్ పిలుపునిచ్చారు. మై భారత్ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుని క్విజ్‌లో పాల్గొనవచ్చన్నారు. 20 ప్రశ్నలకు 10 నిమిషాల్లో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
'యువత ఆన్‌లైన్ క్విజ్‌లో పాల్గొనాలి'


