హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాదిక్ సిట్ విచారణలో సంచలన నిజాలు

KKD: జగదీష్ హత్య కేసు నిందితుడు సాదిక్ సిట్ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. జగదీష్ హత్య కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయగా.. షూటింగ్ అకాడమీలో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. ల్యాప్ టాప్, బెదిరింపులకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. ఫిజియోథెరఫీ సెంటర్ లో జగదీష్‌కు స్లో పాయిజన్ ఇచ్చిన సాదిక్.. చనిపోయిన అనంతరం సౌజన్యను బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు.