NLR: కలిగిరి(M) కావలి ముస్తాపురంలో వచ్చే 2026–27 పంట కాలానికి సంబంధించి FCV పొగాకు సాగుదారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. పొగాకు బోర్డు సూపరింటెండెంట్ జి. రాజశేఖర్ పాల్గొని..బోర్డులో నమోదు చేసుకున్న విస్తీర్ణం, నిర్దేశించిన ఉత్పత్తి పరిమితులకు అనుగుణంగానే పొగాకు సాగు చేపట్టాలని తెలిపారు. బోర్డులో నమోదు చేసుకోకుండా వాణిజ్య నర్సరీలను నిర్వహించరాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
పొగాకు సాగుదారులకు బోర్డు నిబంధనలపై అవగాహన


