BHNG: అడ్డగూడూరు మల్లికార్జున కురుమ సంఘం నూతన కమిటీ ఎన్నిక గురువారం జరిగింది. అధ్యక్షుడిగా ఏనుగ బీరుమల్లు, ఉపాధ్యక్షులుగా బండి మహేష్, కార్యదర్శిగా నోముల ఉపేందర్, సహాయ కార్యదర్శిగా ఆసర్ల రమేష్, కోశాధికారిగా చిన్నం రాములు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బీరుమల్లు మాట్లాడుతూ.. కురుమల హక్కుల సాధన, అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
కురుమ సంఘం అధ్యక్షుడిగా బీరుమల్లు


