హైదరాబాద్: 28°C
తెలంగాణ

చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

MDK: మంగళపర్తి జడ్పీహెచ్‌ఎస్‌లో మెదక్ జిల్లా పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ రాజు, పోలీసు సిబ్బంది తమ ఆటపాటల ద్వారా చట్టాలు, నేరాల నివారణ, వ్యక్తిగత భద్రతపై 110 మంది విద్యార్థులకు చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.