NLR: మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'నెల్లూరు ప్రజలు తన్నితే నరసరావు పేటకు వెళ్లావు. అక్కడ కూడా ఓడిపోయి చెన్నైకు మకాం మార్చావు. నిన్ను నమ్మిన ఖలీల్‌తో డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయించావు. నీ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన కాంట్రాక్టర్‌ను మేమే రక్షించాం' అంటూ అనిల్‌పై విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
మాజీమంత్రి అనిల్‌పై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు


