SDPT: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-16 స్కూల్ గేమ్స్‌లో సిద్దిపేటకు చెందిన సాయి హర్షిత్ యాదవ్ సత్తా చాటాడు. కీసరలోని లెజెండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో నీరజ్ పబ్లిక్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో 147 బంతుల్లో 246 పరుగులు చేసి మెదక్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మెదక్ జట్టు 530 పరుగులు చేయగా, ప్రత్యర్థి జట్టు 81 పరుగులకే ఆలౌటైంది.
తెలంగాణ
సాయి హర్షిత్ యాదవ్ డబుల్ సెంచరీ


