NZB: కోటగల్లిలోని శంకర్ భవన్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని పీడీఎస్‌యూ కోరింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ సురేష్‌కు వినతిపత్రం అందజేశారు. యూనిఫాం ధరించకపోతే రూ.10, రెండు జడలు వేసుకోకపోతే రూ.20 వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారని PDSU నాయకుడు సృజన పేర్కొన్నారు.
తెలంగాణ
పాఠశాలలో జరిమానాలపై విచారణ కోరిన PDSU


