హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు హిందూపురంలో వైసీపీ విస్తృత సమావేశం

SS: హిందూపురంలో వైసీపీ విస్తృత సమావేశం శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో జరగనుంది. టీఎన్. దీపికా వేణు రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం అనంతరం నూతన కమిటీ నాయకులు, కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేస్తారు. నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పార్టీ కోరింది.