హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

నెల్లూరు రైల్వే స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద గురువారం వేకువజామున 25–30 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నలుపు రంగు హాఫ్యండ్స్ టీషర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని గుర్తించేందుకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు.