WGL: నల్లబెల్లిలోని మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజారెడ్డి గురువారం సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. రికార్డులు, ఇండికేటర్లు, లక్ష్యాల సాధనపై సమీక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలను చేరేలా సమర్థంగా పనిచేయాలని, సిబ్బందికి ఆయన సూచించారు.
తెలంగాణ
పీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో


