TPT: తిరుమలలో టీటీడీ ఉద్యోగులు భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేలా పనిచేయాలని టీటీడీ జేఈవో సూచించారు. భక్తుల సమస్యలను సానుభూతితో విని, తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. విధుల్లో నిబద్ధత, సమయపాలన, మర్యాదపూర్వక ప్రవర్తన పాటించాలని సూచించారు. భక్తులకు అవసరమైన సమాచారం అందిస్తూ, తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'భక్తులకు మెరుగైన సేవలు అందించాలి'


