MDCL: బాలాపూర్ మండలం జిల్లెలగూడ MPPSలో విద్యా కార్యక్రమాల అమలును అదనపు కలెక్టర్ డా. కె. కిరణ్మయి గురువారం DEO ఎస్. వెంకటేశ్వర్లు, MEO కృష్ణతో కలిసి పరిశీలించారు. FLN, రిమీడియల్ తరగతులు, బేస్‌లైన్ రిపోర్ట్, మంత్లీ ఫోకస్ కాంపిటెన్సీల పురోగతిని సమీక్షించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు.
తెలంగాణ
జిల్లెలగూడ MPPSలో అదనపు కలెక్టర్ తనిఖీ


