హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లు

KMR: ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళతో పాటు ఆమె ఇద్దరు చిన్నారులను ఇద్దరు కానిస్టేబుళ్లు సమయస్ఫూర్తితో స్పందించి కాపాడారు. చుక్కాపూర్‌కు చెందిన సంధ్యారాణి తన ఇద్దరు పిల్లలను KMR లోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం అందడంతో కానిస్టేబుళ్లు కళ్యాణ్ (PC-2918), రామకృష్ణ (ARPC-3042) వెంటనే అక్కడికి చేరుకుని ముగ్గురినీ సురక్షితంగా కాపాడారు.