BPT: యద్దనపూడి (మం) చిమటావారిపాలెం, వింజనంపాడు గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం జరిగింది. పీఎం కిసాన్ లబ్ధిదారులు అక్టోబర్ లేదా నవంబర్‌లో కేంద్ర నిధులు విడుదలయ్యేలోపు ఈ-కేవైసీ పూర్తి చేయాలని వ్యవసాయాధికారి SVP కుమారి సూచించారు. గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఫార్మర్ ఐడీ పొందాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చిమటావారిపాలెంలో 'పొలం పిలుస్తోంది'


