BPT: వేటపాలెం (మం) దేశాయిపేట సెక్టార్ పరిధిలోని ఐటీఐ కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం పోషణ మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ లీలావతి, అంగన్‌వాడీ వర్కర్ మౌనిక పాల్గొని తల్లులకు పౌష్టికాహారం, ఆరోగ్యం, పిల్లల ఎదుగుదల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు తల్లులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వేటపాలెంలో పోషణ మాసోత్సవాలు


