KMR: బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో సీపీ పి. సాయి ఛైతన్య సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాత నేరస్థులపై నిఘా పెంచాలని ఆదేశించారు. రాబోయే పండగల నేపథ్యంలో బందోబస్తు, వాహన తనిఖీలు పటిష్టం చేయాలని సూచించారు.
తెలంగాణ
నేరాల నియంత్రణపై సీపీ సమీక్ష


