హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికలూ.. తస్మాత్ జాగ్రత్త..!

ELR: చాట్రాయిలో విద్యార్థులకు నూతన చట్టాలపై గురువారం సాయంత్రం అవగాహన కల్పించారు. ఎస్సై డి రామకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థి దశలో నూతన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. స్మార్ట్ ఫోన్లతో బాలికలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలియని వ్యక్తుల నంబర్లు లిఫ్టు చేయడం, వివరాలు తెలపడం ఏ మాత్రం సరి కాదన్నారు. సోషల్ మీడియా జోలికి వెళ్ళవద్దని హెచ్చరించారు.