హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కూల్ గేమ్స్‌లో సత్తా చాటిన గురుకులం విద్యార్థులు

SRD: ఖేడ్ హైస్కూల్లో గురువారం జరిగిన SGF క్రీడల్లో గురుకులం (TGTWURJC) బాలురు సత్తా చాటారు. ఇవాళ జరిగిన గేమ్స్ లో అండర్ 17 కబడ్డీలో మొదటి స్థానం, వాలీబాల్ అండర్ 14, 17 లో మొదటి స్థానం సాధించారని ప్రిన్సిపాల్ యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు ఖేడ్ సీఐ శ్రీనివాస్ రెడ్డి అభినందించి బహుమతులు అందజేశారు.