KRNL: కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని ఐఎఫీయూ జిల్లా కార్యదర్శి వెంకప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు నరసన్న డిమాండ్ చేశారు. ఈ నెల 12న ఏలూరులో జరిగే రాష్ట్ర సదస్సు కరపత్రాలను ఆదోనిలోని పలు ఆస్పత్రుల వద్ద విడుదల చేశారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాలను రద్దు చేసి కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి'


