HYD: సెప్టెంబర్ 17న నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ నిర్వహించనున్నట్లు సీఎస్ సంజయ్ జాజు తెలిపారు. గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం తొలుత అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు.
తెలంగాణ
సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవం


