NRPT: నారాయణపేట కలెక్టరేట్‌లో బేటీ బచావో-బేటీ పఢావో పథకం ద్వారా ఉచిత కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ ప్రియాంక సర్టిఫికెట్లు అందజేశారు. బాలికలు నైపుణ్యాలు పెంపొందించుకుని ఉపాధి అవకాశాలతో ఆర్థికంగా ఎదగాలని, నారాయణపేటను బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
బాల్య వివాహాలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్


